ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్, అల్లు స్టూడియోస్‌లో తనదైన ముద్ర వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాబోయే హీరోగా పేరు గాంచిన అల్లు అయాన్, తన తండ్రి అల్లు అర్జున్‌తో కలిసి లేదా స్వతహాగా ఆ స్టూడియోస్‌లో కనిపించినప్పుడు గణనీయమైన దృష్టిని ఆకర్షించాడు.