ప్రపంచంలోనే అందమైన రైలు మార్గాలు ఇవే.. జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించారంటే.. స్వర్గానికి వెళ్లినట్టే
ప్రపంచంలో కొన్ని రైలు మార్గాలు కేవలం ప్రయాణమే కాకుండా అందమైన, అద్భుతమైన అనుభవానికి కూడా ప్రతీక. అక్కడి సుందరమైన పర్వతాలు, నదులు, అడవులు, చల్లని సరస్సులు, ఆకాశాన్ని తాకే వంకలు – ఇవన్నీ రైలు కిటికీలోంచి చూసే ప్రతి దృశ్యం మనల్ని మురిపిస్తూ, మనసును ఉత్సహంతో నింపుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత అందమైన రైలు మార్గాలు కొన్ని ప్రతి ప్రయాణికుని మైమరిపించేలా ఉంటాయి. అలాంటి అద్భుతమైన, అందమైన రైలు మార్గాలు కొన్నింటిని ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
