అన్నంలోకి అదిరిపోయే దొండకాయ టమోటా రోటి పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ వదలకుండా లాగించేస్తారు
ఇప్పటికి పల్లెటూర్లలో రోటి పచ్చడిని తింటారు. ఇది పాత కాలం నుంచి ఫేమస్. వాటిలో దొండకాయ టమాటో రోటి పచ్చడి కూడా ఒకటి. ఇక వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్. మరి ఇంకెందుకు లేట్, దీనిని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
