జీడిపప్పు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో అధిక క్యాలరీలు ఉంటాయి. బరువు పెరగాలనుకునే వారు వేయించిన జీడిపప్పును తీసుకోవచ్చు. తగ్గాలనుకునే వారు మితంగా, వేయించని లేదా నానబెట్టిన జీడిపప్పును ఎంచుకోవాలి. ఉప్పు, కారం కలిపి వేయించిన జీడిపప్పును నివారించడం మంచిది.