Amaravati Telugu News, అమరావతి

లాటరీ పద్ధతిలో ఇంటి స్థలాలు.. ఏపీ ప్రభుత్వం కొత్త విధానం

ఉగాది నాటికి 25 లక్షల మంది ఇంటిస్ధలం పట్టాల పంపిణీ ఇవ్వాలని ప్రణాళిక వేసుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఏపీ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Amaravati Telugu News, అమరావతి

Local polls in AP: స్థానిక సమారానికి జగన్ కీలక ఆదేశాలు

అమరావతి హైకోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల వ్యవధిలో అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు.

Amaravati Telugu News, అమరావతి

అలా చేయకుంటే రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తీర్మానం చేయకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Amaravati Telugu News, అమరావతి

Jagan Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెరిగిన పింఛన్ల సంఖ్య.!

జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి పింఛన్ పథకం. ఇవాళ్టి నుంచి ఈ సంఖ్యను మరింతగా పెరగబోతోంది. ఈ రోజు నుంచి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛనుదారుల సంఖ్యను 58,99,065 పెంచింది. గత నెలతో పోలిస్తే 4,30,743 పింఛన్లు పెరిగాయి.

Amaravati Telugu News, అమరావతి

Amaravati agitation: ఇకపై హైదరాబాద్‌లోను అమరావతి ఆందోళనలు

అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న అమరావతి పరిరక్షణ జేఏసీ ఇకపై ఆందోళనను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలతోపాటు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోను…

Amaravati Telugu News, అమరావతి

Andhra Pradesh : సీఎం జగన్‌తో ముఖేష్ అంబానీ భేటీ..ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో  దిగ్గజ  వ్యాపార వేత్త,  రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ సమావేశంలో ముఖేశ్ కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ పాల్గొన్నారు.

Amaravati Telugu News, అమరావతి

సీఎం జగన్ కీలక నిర్ణయం..నియోజకవర్గానికో మానసిక వికలాంగుల పాఠశాల…

గవర్నమెంట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అందరికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యా కానుక కిట్లు అందజేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో… విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సంబంధిత అధికారులతో సమావేశమైన జగన్… ‘జగనన్న గోరుముద్ద’,  ‘విద్యాకానుక’, ‘మనబడి నాడు నేడు’ పథకాలపై సమీక్ష జరిపారు.

Amaravati Telugu News, అమరావతి

SIT on insider trading: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ యాక్షన్ షురూ

అమరావతి రాజధాని ఏరియాలో జరిగిందని భావిస్తున్న ఇన్‌సైడర్ ల్యాండ్ ట్రేడింగ్‌పై సిట్ అధికారులు దాడులు ప్రారంభించారు. కంచికచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీనారాయణ…

Amaravati Telugu News, అమరావతి

Megastar Chiranjeevi: వాళ్ళొస్తారంటూ వీళ్ళ హల్‌చల్.. వాహ్ వాట్ ఏ మెగా ప్లాన్

అమరావతి రాజధాని పరిరక్షణ యువజన జేఏసీ చిరంజీవి మద్దతును కోరుతూ ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామని ప్రకటించి వెనక్కి తగ్గినప్పటికీ మెగా అభిమానులు మాత్రం తమ అభిమాన నటునికి రక్షణగా నిలబడ్డారు. ఫిబ్రవరి 29న ఉదయాన్నే భారీ సంఖ్యలో చిరంజీవి ఇంటికి తరలి వచ్చి… హల్‌చల్ చేస్తున్నారు. దాంతో భారీ పోలీసుల బలగాలను మోహరించారు ఆ ప్రాంతంలో…

Amaravati Telugu News, అమరావతి

AP News: ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ కాస్ట్(కుల ధృవీకరణ) పత్రం కోసం తిరగాల్సిన పనిలేదు. ఇక నుంచి కుల ధృవీకరణ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది.

Amaravati Telugu News, అమరావతి

Chiranjeevi: అమరావతి జేఏసీ స్పష్టత.. చిరంజీవికి ఊరట..!

రాజధానిగా అమరావతిని కొనసాగించేలా మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలపాలని కోరుతూ అమరావతి యువసేన జేఏసీ ఈ నెల 29న ఆయన ఇంటి ముందు నిరాహార దీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే.

Amaravati Telugu News, అమరావతి

Jagan on Polavaram: పోలవరం పూర్తికి జగన్ తాజా నిర్ణయం

వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.

Amaravati Telugu News, అమరావతి

చంద్రబాబుపై ఏపీ పోలీస్ సంఘం ఫైర్.. ఘాటు సమాధానం

పోలీసులను బెదిరించడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులను ఉద్దేశించి ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌లు చేసిన వ్యాఖ్యలను ఖండించిన పోలీస్ సంఘం రాష్ట్రాధ్యక్షుడు జనుకుల శ్రీనివాసరావు.

Amaravati Telugu News, అమరావతి

విషాదం: ఫ్లెక్సీ కడుతూ వైఎస్ జగన్ స్నేహితుడు మృతి..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలన్న తాపత్రయంలో ఇద్దరు వైఎసార్‌సీపీ అభిమానులు మృత్యువాతపడ్డారు. అందులో ఒకరు సీఎం చిన్ననాటి స్నేహితుడు. ఆయన చిన్నప్పుడు జగన్‌తో కలిసి దిగిన ఫోటోలను, పాదయాత్రలో కలిసి తీయించుకున్న ఫోటోలను కలిపి ఫ్లెక్సీలుగా…

Amaravati Telugu News, అమరావతి

YSR Chirunavvu: ఏపీలో విలేజ్ క్లినిక్స్… వైఎస్సార్ పేరుతో చిరునవ్వు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఏపీలో కొత్త పథకానికి రూపకల్పన జరిగింది. వైఎస్ఆర్ జయంతి అయిన జులై 8వ తేదీన దాన్ని లాంచ్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Amaravati Telugu News, అమరావతి

మాటిచ్చినట్లుగానే.. సీబీఐకి ప్రీతి బాయి కేసు‌ను అప్పగించిన జగన్..!

2017లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ప్రీతీ భాయి కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Amaravati Telugu News, అమరావతి

Megastar Chiranjeevi: మెగాస్టార్‌కు అమరావతి సెగ

రెండు నెలల అమరావతి ఉద్యమం వేదిక హైదరాబాద్‌కు రానుంది. అమరావతి రాజధానికి మద్దతు కూడగడుతున్న రైతాంగం హైదరాబాద్‌లో ఒకరోజు మహా ధర్నాకు సిద్దమవుతున్నారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంటి ఎదురుగా..

Amaravati Telugu News, అమరావతి

బ్రేకింగ్: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు అరెస్ట్

ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టులో బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీఐపీ లాంజ్‌కు తీసుకెళ్లారు.

Amaravati Telugu News, అమరావతి

Chandrababu: నా పరిస్థితే ఇలా ఉంటే.. ప్రజల పరిస్థితేంటి.. బాబు సూటి ప్రశ్న..!

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, 25సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ.. 11వ సంవత్సరం ప్రతిపక్షనాయుడిగా ఉన్న తన పరిస్థితే ఇలా ఉంటే.. రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు.

Poll

లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారి పట్ల ప్రభుత్వాలు మరింత కఠినంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా ?
12917 votes · 12917 answers

వైరల్ న్యూస్