రష్మికను చూశారా?... ఎంత మారిపోయారు కదా.. శాండిల్‌వుడ్ నుంచి టాలీవుడ్‌కి చేసిన ట్రావెల్‌లో మారారో లేదో గానీ, సౌత్ టు నార్త్ ట్రావెల్‌లో మాత్రం చాలా మార్పు కనిపించింది నేషనల్ క్రష్‌లో. రష్మిక కొన్నేళ్ల క్రితం ముంబై మీడియాకు ఫోజులిచ్చేటప్పుడు, పార్టీలకు వెళ్లినప్పుడు వెస్టర్న్ కాస్ట్యూమ్స్ ని క్యారీ చేయలేక చాలా ఇబ్బందిపడటాన్ని గమనించాం.