ఒకప్పుడు తన సినిమాలకు అయ్యే బిజినెస్‌ని, వచ్చే కలెక్షన్లనీ కలగలిపి ఇప్పుడు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్న నటుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఆల్రెడీ ప్యాన్‌రేంజ్‌లో పుష్పతో ప్రూవ్ చేసుకున్నారు. పుష్ప2 గ్యారంటీగా వెయ్యికోట్ల మార్కును దాటి తీరుతుందనే పాజిటివ్ లెక్కలు కంటిముందు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు అసలు తగ్గేదేలే అనేదే కదా అల్లు ఆర్మీ నినాదం...