AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త.. కొత్తగా.. సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

ఫ్యామిలీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో నాన్‌స్టాప్‌గా ట్రెండ్‌ అవుతున్నారు. ఆయనతో పాటు కబీర్‌సింగ్‌ స్టార్‌ కూడా వైరల్‌ అవుతున్నారు. వీరిద్దరేనా? అంటే.. వీరితో పాటు ఇంకో ఇద్దరు సౌత్‌ కెప్టెన్ల పేర్లు కూడా వార్తల్లో వినిపిస్తున్నాయి. ఇవాళ కాకపోయినా, రేపటి రోజైనా వీళ్లు కలిసి సినిమాలు చేస్తే చూడాలని ఉందనే కొత్త ఆశలు కనిపిస్తున్నాయి ఫ్యాన్స్ లో. ఫ్యామిలీస్టార్‌ ఓటీటీ వార్తతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ పేరు. అంతకన్నా ముందు కూడా ప్రశాంత్‌ నీల్‌ పేరుతో కలిసి వైరల్‌ అయింది.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 26, 2024 | 10:11 PM

Share
ఫ్యామిలీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో నాన్‌స్టాప్‌గా ట్రెండ్‌ అవుతున్నారు. ఆయనతో పాటు కబీర్‌సింగ్‌ స్టార్‌ కూడా వైరల్‌ అవుతున్నారు. వీరిద్దరేనా? అంటే.. వీరితో పాటు ఇంకో ఇద్దరు సౌత్‌ కెప్టెన్ల పేర్లు కూడా వార్తల్లో వినిపిస్తున్నాయి. ఇవాళ కాకపోయినా, రేపటి రోజైనా వీళ్లు కలిసి సినిమాలు  చేస్తే చూడాలని ఉందనే కొత్త ఆశలు కనిపిస్తున్నాయి ఫ్యాన్స్ లో.

1 / 5
ఫ్యామిలీస్టార్‌ ఓటీటీ వార్తతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ పేరు. అంతకన్నా ముందు కూడా ప్రశాంత్‌ నీల్‌ పేరుతో కలిసి వైరల్‌ అయింది. సలార్‌2లో గెస్ట్ రోల్‌ ఉంటుందని, అందులో విజయ్‌ నటిస్తారని, అందుకే వీరిద్దరూ కలిశారనీ ఓ టాక్‌..

2 / 5
అచ్చంగా విజయ్‌తోనే ప్రశాంత్‌ నీల్‌ ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారన్నది రౌడీ ఫ్యాన్స్ లో జోష్‌ పెంచుతున్న మాట. ఏదేమైనా ప్రస్తుతం ఫ్యామిలీస్టార్‌ నెక్స్ట్ సినిమా పనులతో బిజీ బిజీగా ఉన్నారు.

3 / 5
అటు అర్జున్‌రెడ్డి నార్త్ వెర్షన్‌ కబీర్‌సింగ్‌ హీరో కూడా ట్రెండింగ్‌లోనే ఉన్నారు. ఆయనతో సక్సెస్‌ఫుల్‌ సౌత్‌ కెప్టెన్‌ వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయబోతున్నారన్నది హాట్‌ న్యూస్‌. దక్షిణాది దర్శకుల పట్ల షాహిద్‌ ఎప్పుడూ పాజిటివ్‌ అప్రోచ్‌తోనే ఉంటారు. ఆల్రెడీ సందీప్‌తో కబీర్‌సింగ్‌ సక్సెస్‌ చూశారు షాహిద్‌.

4 / 5
మన హీరోలతోనే కాదు, పొరుగు హీరోలతో సినిమాలు చేసి మెప్పించగల సత్తా ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆల్రెడీ కోలీవుడ్‌ దళపతి విజయ్‌తో చేసిన వారసుడు బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. సౌత్‌ డైరక్టర్లకు నార్త్ లో జబర్దస్త్ గా వెల్కమ్‌ అందుతున్న ఈ టైమ్‌లో వంశీ పర్ఫెక్ట్ స్టెప్పులు వేస్తున్నారని అంటున్నారు క్రిటిక్స్.

5 / 5
Follow Us
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు

దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..

రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు

భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?

దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?

వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?