ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఎక్కడైనా, ఏదైనా విచిత్ర సంఘటన జరిగిందంటే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అందరి చేతుల్లో ఫోన్స్, ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండటంతో.. ఘటనల తాలూకా వీడియో క్లిప్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. నిత్యం సామాజిక మాధ్యమాల్లో బోలెడన్ని వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. తాజాగా పొగరెత్తిన ఓ ఆంబోతుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పొగరు నషాలానికి అంటిన ఆంబోతు.. అకస్మాత్తుగా మొబైల్ రిపేర్ షాపులోకి ప్రవేశించింది.
ఎక్కడైనా, ఏదైనా విచిత్ర సంఘటన జరిగిందంటే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అందరి చేతుల్లో ఫోన్స్, ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండటంతో.. ఘటనల తాలూకా వీడియో క్లిప్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. నిత్యం సామాజిక మాధ్యమాల్లో బోలెడన్ని వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. తాజాగా పొగరెత్తిన ఓ ఆంబోతుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పొగరు నషాలానికి అంటిన ఆంబోతు.. అకస్మాత్తుగా మొబైల్ రిపేర్ షాపులోకి ప్రవేశించింది. దాని రాకను అస్సలు ఊహించని ఇద్దరు వర్కర్స్.. ఒక్కసారిగా స్టన్ అయ్యారు. పరుగులు తీద్దామన్నా బయటకు వెళ్లలేని పరిస్థితి. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియోను ఓ ఖాతాదారు తన X ఖాతాలో పంచుకున్నారు. ఈ వైరల్ వీడియోలో, ఇద్దరు యువకులు ఎలక్ట్రానిక్ రిపేర్ షాప్‌లో పనిచేసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఏదో శబ్ధం వినిపించింది. ఏంటా అని లేచి చూసే సరికి ఒక్కసారిగా ఎదురుగా ఓ పెద్ద ఆంబోదు పరుగెత్తుకుంటూ వచ్చి దుకాణంలోకి చొరబడింది. దీంతో షాపు లోపలి ఇద్దరు యువకులు షాకయ్యారు. వారు ఎటూ కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఎటూ పారిపోవడానికి దారిలేదు వారికి. ఇటు ఆంబోతుకూడా బయటకు వెళ్లేందుకు దారిలేక అక్కడే నిలబడిపోయి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటా అని చూడగా..
మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
బెంగళూరులో మహిళా టెకీ కష్టాలు.. వర్క్ ఫ్రం ట్రాఫిక్ అంటూ నెటిజన్ల కామెంట్లు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

