ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటా అని చూడగా..

అది హర్యానాలోని మనేసర్ సమీపంలోని బఘంకి గ్రామం. ఆ ఊర్లో ఉన్న ఓ వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణం చేయాలనుకున్నాడు. అందుకోసం.. ఓ జేసీబీని పురమాయించాడు. ఈ క్రమంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో మూడు కాంస్య విగ్రహాలు బయటపడ్డాయని ఏప్రిల్ 24న పోలీసులు తెలిపారు. అవి సుమారు 400 సంవత్సరాల నాటివని ప్రాధమిక అంచనా వేశారు. పురాతన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని, నిర్మాణ పనులను నిలిపివేయమని యజమానికి చెప్పామని, ఆ స్థలంలో మరిన్ని విగ్రహాలు

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటా అని చూడగా..

| Edited By: Ravi Kiran

Updated on: Jun 08, 2024 | 11:30 PM

అది హర్యానాలోని మనేసర్ సమీపంలోని బఘంకి గ్రామం. ఆ ఊర్లో ఉన్న ఓ వ్యక్తి కొత్త ఇంటి నిర్మాణం చేయాలనుకున్నాడు. అందుకోసం.. ఓ జేసీబీని పురమాయించాడు. ఈ క్రమంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో మూడు కాంస్య విగ్రహాలు బయటపడ్డాయని ఏప్రిల్ 24న పోలీసులు తెలిపారు. అవి సుమారు 400 సంవత్సరాల నాటివని ప్రాధమిక అంచనా వేశారు. పురాతన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని, నిర్మాణ పనులను నిలిపివేయమని యజమానికి చెప్పామని, ఆ స్థలంలో మరిన్ని విగ్రహాలు ఉండవచ్చనే నేపథ్యంలో తనిఖీలు చేసేందుకు పురావస్తు శాఖ తవ్వకాలు జరపనుందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేసీబీ యంత్రంతో కొత్త ఇంటి పునాది తవ్వుతుండగా విగ్రహాలు లభ్యమయ్యాయి. మొదట ప్లాట్ యజమాని విగ్రహాల సమాచారాన్ని దాచడానికి ప్రయత్నించాడు. ఈ విషయం దాచడానికి JCB డ్రైవర్‌కు డబ్బు కూడా ఇచ్చాడు. అయితే డ్రైవర్ రెండు రోజుల తర్వాత బిలాస్‌పూర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని.. ఫ్లాట్ ఓనర్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ప్లాట్ యజమాని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న విగ్రహాల్లో నిలువెత్తు విష్ణుమూర్తి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, లక్ష్మీదేవి, విష్ణువుల ఉమ్మడి విగ్రహం ఉన్నట్లు వారు తెలిపారు. అయితే బంగారు నాణేల కుండ కూడా ఫ్లాట్ యజమానికి దొరికిందని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

బెంగళూరులో మహిళా టెకీ కష్టాలు.. వర్క్‌ ఫ్రం ట్రాఫిక్ అంటూ నెటిజన్ల కామెంట్లు

హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌

Follow us
Latest Articles
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో