చీరకట్టులో కవ్వించిన ప్రియా ప్రకాష్ వారియర్
TV9 Telugu
26 April 2024
ప్రియా ప్రకాష్ వారియర్. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ.
ఓరు అడార్ లవ్ లో సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది.
ఆ సినిమా తర్వాత ప్రియా ప్రకాష్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగింది. ఎక్కడ చూసిన ఈ అమ్మడే కనిపించింది.
ఆతర్వాత నితిన్ హీరోగా నటించిన చెక్ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఆతర్వాత ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్స్ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిన్నదాని ఫోటోలు నెట్టింట నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.
ఈ చిన్నది నటించిన సినిమా పై కేసు నమోదైంది. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది.
ఇక మొన్నీమధ్య పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమాలో తేజ్ సిస్టర్ గా నటించింది.
ఇక్కడ క్లిక్ చేయండి