ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజుల క్రితం తన ప్రియుడు జాకీ భగ్నానిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ఫొటోలు వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని ఈ పంజాబీ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.