సో అతి త్వరలో రాముడిగా రణ్‌బీర్‌ని, సీతగా సాయిపల్లవిని యూనిట్ అఫిషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నదన్నమాట. ఆల్రెడీ యానిమల్ కోసం సిక్స్ ప్యాక్ పెంచిన రణ్‌బీర్, ఇప్పుడు రాముడి కేరక్టర్ కోసం కాస్త సాత్వికంగా కనిపిస్తున్నారు. నెక్స్ట్ యానిమల్ పార్క్ కోసం ఎలాగూ మళ్లీ మేకోవర్ కావాల్సిందే! సో ఆయన మూడేళ్ల ఫిట్‌నెస్ జర్నీ మరో రెండు, మూడేళ్లు కంటిన్యూ కావాల్సిందేనన్నమాట.