సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
పశ్చిమ ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో భారీ సంఖ్యలో తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. భారీ సంఖ్యలో తిమింగలాలను చూసిన సందర్శకులు ఆశ్చర్యపోయారు. వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వన్యప్రాణి సంరక్షణ టీమ్ వాటిని సముద్రంలోకి పంపేందుకు చర్యలు తీసుకున్నాయి. వాటిని రక్షించడానికి స్థానిక అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు.
పశ్చిమ ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో భారీ సంఖ్యలో తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. భారీ సంఖ్యలో తిమింగలాలను చూసిన సందర్శకులు ఆశ్చర్యపోయారు. వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వన్యప్రాణి సంరక్షణ టీమ్ వాటిని సముద్రంలోకి పంపేందుకు చర్యలు తీసుకున్నాయి. వాటిని రక్షించడానికి స్థానిక అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం టోబిస్ ఇన్‌లెట్ వద్ద తిమింగలాలు చిక్కుకున్నాయని అధికారులు తెలిపారు. 100కు పైగా తిమింగలాలను సముద్రంలోకి తిరిగి పంపించగా… కొన్ని అప్పటికే చనిపోయాయని అధికారులు తెలిపారు. మరికొన్నింటిని కాపాడటానికి వన్యప్రాణి అధికారులు, సముద్ర శాస్త్రవేత్తలు, పశువైద్యులు, స్వచ్ఛంద సేవకులు చర్యలు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటా అని చూడగా..
మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
బెంగళూరులో మహిళా టెకీ కష్టాలు.. వర్క్ ఫ్రం ట్రాఫిక్ అంటూ నెటిజన్ల కామెంట్లు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

