అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. బిగ్‌బాస్ 3 ద్వారా మంచి ఫేమ్‌ను సంపాదించుకున్నారు నటి పునర్నవి. ముఖ్యంగా హౌస్‌లో రాహుల్‌తో కలిసి పునర్నవి చేసిన రొమాన్స్‌ను ఫ్యాన్స్ ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు.
బిగ్‌బాస్ మూడో సీజన్లో రాహుల్ సింప్లిగంజ్, పునర్నవి భూపాలం మధ్య జరిగిన కెమిస్ట్రీని బుల్లితెర ప్రేక్షకులెవరూ అంత ఈజీగా మర్చిపోరు. అంతేకాదు ఈ రియాలిటీ షో తరువాత కూడా వీరిద్దరు మంచి ర్యాపోను మెయిన్‌టెన్ చేస్తున్నారు. కలిసి పార్టీలు చేసుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తున్నట్లు ఎప్ప�
బయట ఉన్నప్పుడు ఒకరి గురించి మరొకరికి పెద్దగా తెలియని ఆ ఇద్దరు.. ‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి వెళ్లిన తరువాత మంచి స్నేహితులుగా మారారు. ఆ తరువాత హౌస్‌లో వీరిద్దరి రొమాన్స్‌కు బయట ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇక బయటకు వచ్చాక కూడా ఆ ఇద్దరు అదే ఫ్రెండ్షిప్ను కొనసాగిస్తున్నారు. కాగా తాజాగా పునర్నవితో తాను తీసుకున్న ఫొటోను ష�
ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్-3 విజేతగా నిలుస్తానని అనుకోలేదని గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. 15 వారాలపాటు ఆసక్తికరంగా సాగిన ఈ షోలో రాహుల్ విజేతగా నిలిచారు. యాంకర్, నటి శ్రీముఖి చివరి వరకు రాహుల్‌కు గట్టి పోటీ ఇచ్చినా ఆడియెన్స్ రాహుల్‌కే పట్టం కట్టారు. ఈ సందర్భంగా తనను విజేతగా నిలిపిన తెలుగు ర�
బుల్లితెరపై ఎన్నో వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్‌గా మారింది ‘బిగ్ బాస్’ రియాలిటీ షో. మొదట హిందీలో ప్రారంభమైన ఈ షో.. ఆ తర్వాత మరాఠీతో పాటుగా దక్షిణాది భాషల్లో కూడా టెలికాస్ట్ కావడం జరిగింది. కాంట్రావర్సీలు ఎన్ని ఉన్నా.. ఈ షోకు ప్రేక్షకాదరణ మాత్రం విపరీతంగా లభిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తున్న �
పదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్మేట్స్ మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీముఖి తాను ఒంటరినని ఫీల్ అవుతూ టాస్కులకు దూరంగా ఉంటోంది. అటు పునర్నవి రవికృష్ణపై వీరలెవల్లో సీరియస్ కావడం గమనార్హం. వాడో పెద్ద వెధవ అంటూ తిట్టిపోసింది. ఇలా ఇంటి సభ్యులందరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ గుర్రుగా ఉ