రాహుల్ కోసం పాట పాడిన హిమజ..వింటారా..?

ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ తెలుగు సీజన్‌-3 విజేతగా నిలుస్తానని అనుకోలేదని గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ అన్నారు. 15 వారాలపాటు ఆసక్తికరంగా సాగిన ఈ షోలో రాహుల్ విజేతగా నిలిచారు. యాంకర్, నటి శ్రీముఖి చివరి వరకు రాహుల్‌కు గట్టి పోటీ ఇచ్చినా ఆడియెన్స్ రాహుల్‌కే పట్టం కట్టారు. ఈ సందర్భంగా తనను విజేతగా నిలిపిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది జులై 21న ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌-3 పదిహేను వారాల […]

రాహుల్ కోసం పాట పాడిన హిమజ..వింటారా..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 06, 2019 | 1:56 AM

ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ తెలుగు సీజన్‌-3 విజేతగా నిలుస్తానని అనుకోలేదని గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ అన్నారు. 15 వారాలపాటు ఆసక్తికరంగా సాగిన ఈ షోలో రాహుల్ విజేతగా నిలిచారు. యాంకర్, నటి శ్రీముఖి చివరి వరకు రాహుల్‌కు గట్టి పోటీ ఇచ్చినా ఆడియెన్స్ రాహుల్‌కే పట్టం కట్టారు. ఈ సందర్భంగా తనను విజేతగా నిలిపిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది జులై 21న ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌-3 పదిహేను వారాల పాటు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్‌లో రాహుల్‌, శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌, అలీ రెజా మాత్రమే ఫైనల్స్‌కు చేరుకున్నారు. చివరకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ట్రోపీని అందుకున్నాడు రాహుల్. ఇక హౌజ్‌లో తనకు ఎదురైన అనుభవనాలు, అనుభూతులను సిప్లిగంజ్ టీవీ9కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

ఇక షోకి ఫోన్ కాల్‌లో అందుబాటులోకి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ..విన్నర్ రాహుల్‌‌ గురించి కొన్ని ఆసక్తికర అంశాలను ఆడియెన్స్‌‌కి తెలిపారు. అంతేకాదు..రాహుల్ కోసం ఆమె ఒక పాడారు. పాట విన్న రాహుల్..హిమజ మంచి సింగర్ అని తాను నెక్ట్స్ చేసే ఆల్బమ్‌లో తనకు ఛాన్స్ ఇస్తా అని చెప్పాడు. ఆ అప్డేట్స్ దిగువ వీడియోలో…

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై