తెలుగు వార్తలు » Bigg Boss-3
బుల్లితెర రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రవికృష్ణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడట. రవి తన సహనటితో ప్రేమలో ఉన్నాడనే పుకార్లకు చెక్ పెడుతూ..
బిగ్ బాస్ సీజన్ 4 లో అంటులెంజి అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా మెగాస్టార్ నుంచి ఆఫర్ అనుకున్నాడు సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్.
బిగ్‌బాస్‌లో సండే ఎపిసోడ్ ఫన్డే అన్న విషయం తెలిసిందే. ప్రతి ఆదివారం ఎపిసోడ్లో కంటెస్టెంట్లతో డిఫరెంట్ టాస్క్‌లను ఆడించే నాగార్జున
ప్రస్తుతం మార్కెట్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికిల్స్ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో పెద్దపెద్ద కంపెనీలన్నీ వినియోగదారులని ఆకట్టుకునేందకు ప్రత్యక ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ వెహికిల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో టాటా మోటర్స్ కూడా ఎలక్ట్రిక్ వర్షన్లో అద్బుతమైన కారును మార్కెట్లోకి ఆవిష్కరించింది. టాటా మోటర్స్లోని పాపులర
బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో.. బుల్లి తెరపై తనదైన ముద్రను వేసుకుంది. తాజాగా సీజన్3 ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్3 గ్రాండ్ ఫినాలే అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంది. తొలి రెండు సీజన్లలో జూనియర్ ఎన్టీఆర్, నానీలు హోస్ట్‌గా వ్యవహరిస్తే.. సీజన్3కి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఈ సీజన్ ఫైనల్స్.. నా�
హిందీలో బిగ్ బాస్ 13వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో.. పలు వివాదాల మధ్య విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక కంటెస్టెంట్లు… గొడవలు, రొమాన్స్, మాటల యుద్ధాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యాపారవేత్తగా, సామాజిక హక్కుల కార్యకర్తగా పేరుపొందిన తెహ్సీన్ పూ�
కింగ్ నాగార్జున హోస్టుగా వ్యవహరించిన ‘బిగ్ బాస్’ సీజన్ 3కి రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. యాంకర్ శ్రీముఖి, రాహుల్ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ప్రేక్షకులు రాహుల్‌కే ఓటు వేశారు. ‘బిగ్ బాస్’ ఫైనల్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిధిగా విచ్చేసి.. విన్నర్‌కు రూ.50 లక్షలు, ట్రోఫీని �
హిందీ బిగ్ బాస్ రోజుకో సస్పెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టింగ్‌కి ఫ్యాన్స్ జేజేలు కొడుతున్నారు. బుల్లితెర, బీ-టౌన్ నుంచి ప్రముఖ సెలబ్రిటీస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ షో మొదలై దాదాపు 6 వారాలు పూర్తి కావడంతో పలువురు ఎలిమినేషన్ అయ్యారు. దీంత�
హిందీ బిగ్ బాస్ రోజుకో ట్విస్ట్‌తో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. విచిత్రమైన టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. ఫ్యాన్స్‌ను భలేగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా హౌస్‌లో ఉన్న నటుడు సిద్ధార్థ్ శుక్లాకు బయట రెస్పాన్స్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇకపోతే యుద్దభూమిలా తలపిస్తున్న హౌస్‌లో లవ్ స్టోరీ మొదలైనట్లు తెలుస
కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, హిందీ, బెంగాలీ భాషల్లో ఆల్‌టైం నెంబర్ వన్ షోగా బిగ్‌బాస్ షో.. చాలా పాపులర్ అయ్యింది. దేశంలోనే ది బిగ్గెస్ట్ షోగా మంచి రేటింగ్‌ను సంపాదించుకుంది. ఊహకి అందని విధంగా బిగ్‌బాస్ ఇచ్చే ట్విస్ట్‌లతో హౌస్మెంట్స్ ఎలా ప్రవర్తిస్తారు..? ఫొన్ లేకుండా.. టీవీ లేకుండా.. ఇతర వ్యక్తులతో సంబంధం లేకుండా..
ఏంటి షాక్ అయ్యారా..? నిజంగా.. స్వయానా.. ఇవి బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ చెప్పిన మాటలు. బిగ్‌బాస్ 3 టైటిల్ విన్నర్‌గా.. అనూహ్యంగా.. అత్యధిక ఓట్ల మెజార్టీతో.. రాహుల్ బిగ్‌బాస్ 3 విజేతగా నిలిచాడు. ఎంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న శ్రీముఖిని సైతం వెనక్కి నెట్టి.. టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అనంతరం టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో �
హిందీ బిగ్ బాస్‌లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కంటెస్టెంట్లు గ్రూపులుగా విడిపోయి.. ప్రతి టాస్క్‌కు వాగ్వాదానికి దిగుతున్నారు. కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌ను ఓ యుద్దభూమి మాదిరిగా మార్చేశారు. అటు బిగ్ బాస్.. ఇటు సల్మాన్ ఖాన్ ఇద్దరూ కూడా కంటెస్టెంట్ల దురుసు ప్రవర్తన రీత్యా పలు మార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా పట్ట�
తెలుగు బిగ్ బాస్ ఇటీవల మూడో సీజన్‌ను కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన ఈ మూడో సీజన్‌కు రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. మొదటి నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా.. చివర్లో అనూహ్యంగా పుంజుకుని టైటిల్ గెలిచాడని కొందరు రాహుల్‌పై సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంట
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ సీజన్ 3 ముగిసింది. 15 వారాల పాటు ఈ షో.. ప్రేక్షకులందర్నీ ఎంతగానో అలరించింది. ఇక ఈ సీజన్ 3 టైటిల్ విన్నింగ్పై ఎవరికి వారు పలు అభిప్రాయాలు కూడా వ్యక్త పరుస్తున్నారు. తాజాగా.. ఈ వివాదంపై.. యాంకర్ ఝాన్సీ కూడా కాస్త ఘాటుగా స్పందించింది. టాలీవుడ్లో ప్రముఖ యాంకర్ ఝాన్సీ సోషల్ మ�
బిగ్‌బాస్ సీజన్ 3 అత్యధిక ఓట్లతో విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. అతని ఇంటి వద్దకు వచ్చిన అభిమానులు కంట్రోల్ చెయ్యడానికి పోలీసులు లాఠీఛార్జీ చెయ్యాల్సి వచ్చిందంటే మనోడు క్రేజ్ ఏ రేంజ్‌కి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. రాహుల్ బిగ్ బాస్ విజేతగా నిలవడంలో పునర్నవీ కీ రోల్ పోషించింది
ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్-3 విజేతగా నిలుస్తానని అనుకోలేదని గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. 15 వారాలపాటు ఆసక్తికరంగా సాగిన ఈ షోలో రాహుల్ విజేతగా నిలిచారు. యాంకర్, నటి శ్రీముఖి చివరి వరకు రాహుల్‌కు గట్టి పోటీ ఇచ్చినా ఆడియెన్స్ రాహుల్‌కే పట్టం కట్టారు. ఈ సందర్భంగా తనను విజేతగా నిలిపిన తెలుగు ర�
బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. ఈ సీజన్ ఆధ్యంతం రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని నెట్టింట్లో ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే బిగ్ బాస
‘బిగ్ బాస్’.. వివాదాలు ఎన్ని ఉన్నా ఈ షోకి ప్రేక్షకాదరణ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. 2006వ సంవత్సరంలో హిందీలో ఆరంభమైన ఈ రియాలిటీ షో ఫ్రాంచైజీ.. 2018కి కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఫేమస్ కావడం విశేషం. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా మొదటి సీజన్ హిట్ కాగా.. రెండో సీజన్‌కు నాని హోస్టుగా వ్యవహ�
తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన బిగ్‌బాస్ మూడో సీజన్ ఇటీవలే ముగిసింది. ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లు సాధించిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ సీజన్‌కు విన్నర్‌గా గెలవగా.. యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి విజేత రాహుల్‌కు రూ.50లక్షలతో పాటు ట్రోపీని అందించారు. ఇ�