క్యూట్ క్యూట్ కాయదు.. పిక్స్ పిచ్చెక్కించాయిగా..!

Rajeev 

02  march 2026

ఎంతో మంది ముద్దుగుమ్మలు మోడలింగ్ నుంచి హీరోయిన్స్ గా మారాయి. అలాంటి వారిలో కాయదు లోహర్ ఒకరు.

ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఈ అందాల తార.

అంతకు ముందు శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు

ఆ తరువాత తమిళ్ లో కొన్ని సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇక ఇటీవలే విశ్వక్ సేన్ నటించిన ఫంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మంచి అంచనాల మధ్య విడుదలైన ఫంకీ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులకు ముఖ్యంగా కుర్రాళ్లకు కిర్రెక్కిస్తున్నాయి.