Actress: ఫొటోలోని ఈ క్యూట్‌ అమ్మాయిని గుర్తుపట్టారా? ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్‌ క్రేజ్‌.. నెట్టింట సెన్సేషన్‌

ఈమె తెలుగులో చాలా సినిమాలు చేసింది. కానీ తన పేరు  వినిపిస్తే కేవలం ఒక్క సినిమానే గుర్తుకు వస్తుంది. అది కూడా హీరోయిన్‌గా కాదు. కేవలం స్పెషల్‌ రోల్‌తోనే బాగా క్రేజ్‌ తెచ్చుకుంది. తన చలాకీ నటనతో బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌గా ఫిల్మ్‌ ఫేర్‌కు నామినేట్‌ అయ్యింది. సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవ్వడంతో అవకాశాలు బాగా వచ్చాయి.

Actress: ఫొటోలోని ఈ క్యూట్‌ అమ్మాయిని గుర్తుపట్టారా? ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్‌ క్రేజ్‌.. నెట్టింట సెన్సేషన్‌
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2023 | 7:39 AM

‘వన్‌ ఫిల్మ్‌.. వన్‌ వండర్‌’లా మన టాలీవుడ్‌లో కేవలం ఒక్క సినిమాతోనే క్రేజ్‌ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. పై ఫొటోలో ఉన్న అమ్మాయి కూడా ఈ కోవకే చెందుతుంది. ఈమె తెలుగులో చాలా సినిమాలు చేసింది. కానీ తన పేరు  వినిపిస్తే కేవలం ఒక్క సినిమానే గుర్తుకు వస్తుంది. అది కూడా హీరోయిన్‌గా కాదు. కేవలం స్పెషల్‌ రోల్‌తోనే బాగా క్రేజ్‌ తెచ్చుకుంది. తన చలాకీ నటనతో బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌గా ఫిల్మ్‌ ఫేర్‌కు నామినేట్‌ అయ్యింది. సినిమా కూడా సూపర్‌ హిట్‌ అవ్వడంతో అవకాశాలు బాగా వచ్చాయి. అయితే ఎందుకోగానీ ఆ తర్వాతి సినిమాలు పెద్దగా ఆడలేదు. అందుకే బుల్లితెరపై అడుగుపెట్టింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇదే షోలోనే ఒక యంగ్‌ సింగర్‌తో ప్రేమలో ఉందంటూ తెగ ప్రచారం కూడా నడిచింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. యస్‌ ఈ క్యూటీ మరెవరో కాదు.. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్‌ పునర్నవి భూపాళం.

ఉయ్యాల జంపాల తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఈ సినిమా సూపర్‌ హిట్‌ గ్యారెంటీ, పిట్టగోడ, మనసుకు నచ్చింది, ఎందుకో ఎమో, ఒక చిన్న విరామం, సైకిల్‌ వంటి సినిమాల్లో నటించింది పునర్నవి. అయితే ఇవి పెద్దగా ఆడలేదు. అయితే బిగ్‌బాస్‌ సీజన్‌ 3 అడుగుపెట్టిన తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది. తనదైన ఆటతీరుతో పాటు రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమలో ఉందన్న ప్రచారం ఆమెకు ఎనలేని క్రేజ్‌ను తీసుకొచ్చాయి. ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోందీ అందాల తార. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోస్‌, వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తోంది.

ఇవి కూడా చదవండి
Punarnavi Bhupalam

Punarnavi Bhupalam

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
కువైట్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం..!
కువైట్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం..!
మీ అకౌంట్ డీ యాక్టివేట్ అయ్యిందా?రీ యాక్టివేట్ చేయడం చాలా సింపుల్
మీ అకౌంట్ డీ యాక్టివేట్ అయ్యిందా?రీ యాక్టివేట్ చేయడం చాలా సింపుల్