మరోసారి క్లారిటీ ఇచ్చిన పునర్నవి

బయట ఉన్నప్పుడు ఒకరి గురించి మరొకరికి పెద్దగా తెలియని రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి.. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లిన తరువాత మంచి స్నేహితులుగా మారారు.

మరోసారి క్లారిటీ ఇచ్చిన పునర్నవి
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2020 | 10:15 AM

బయట ఉన్నప్పుడు ఒకరి గురించి మరొకరికి పెద్దగా తెలియని రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి.. ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి వెళ్లిన తరువాత మంచి స్నేహితులుగా మారారు. ఆ తరువాత హౌస్‌లో వీరిద్దరి రొమాన్స్‌కు బయట ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇక బయటకు వచ్చాక కూడా వీరిద్దరు అదే సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తుండగా.. ఈ ఇద్దరికి ‘లవర్స్’ ముద్ర పడింది. అంతేకాదు వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ పుకార్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై స్పందించింది పునర్నవి. రాహుల్‌తో తాను డేటింగ్ చేయడం లేదని పున్ను తెలిపింది. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని ఆమె క్లారిటీ ఇచ్చింది.

అయితే వీరిద్దరిపై పుకార్లు రావడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ పలుమార్లు ఈ ఇద్దరు ‘రిలేషన్’‌లో ఉన్నట్లు పలు రూమర్లు వచ్చాయి. వాటిని ఈ ఇద్దరు ఖండిస్తూ వస్తున్నారు. తాము మంచి స్నేహితులమని చెప్తూ వస్తున్నారు. ఇక తాజాగా పునర్నవి మరోసారి తమ బంధంపై క్లారిటీ ఇవ్వడంతో.. ఇప్పటికైనా వీరి ‘రిలేషన్’ పుకార్లకు చెక్ పడుతుందేమో చూడాలి. కాగా బిగ్‌బాస్ తరువాత సినిమాల్లో వీరిద్దరికి మంచి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.

Read This Story Also: కరోనా టెర్రర్.. జీహెచ్‌ఎంసీ సంచలన నిర్ణయం

కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..

ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు

ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే

బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!

ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..

ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి

శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..

ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా