రజినీకాంత్, మహేష్ బాబు కాంబోలో మిస్సైన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్ వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హీరోలు తమ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని సూపర్ స్టార్స్ గా నిలిచారు. ఇక ఇద్దరు సూపర్ స్టార్స్ కాంబోలో ఒక సినిమా వస్తే ఆ మూవీకి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే మహేష్ బాబు, రజినీకాంత్ కాంబోలో ఓ క్రేజీ మూవీ రావాల్సి ఉండేనంట. కానీ ఏమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5