Silver Prices: వెండి ధరలపై షాకింగ్ న్యూస్.. రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయా..? తగ్గుతాయా..?
వెండి ధరలు ఒక్కసారిగా భగ్గముంటున్నాయి. మొన్నటివరకు రూ.2 లక్షల 33 వేల దగ్గర ట్రేడయిన ధరలు.. ఇప్పుడే ఏకంగా రూ. 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం రూ.2 లక్షల 80 వేల మధ్య కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకెంత పెరుతాయంటే..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
