మీ క్రెడిట్ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా? ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తెలుసా?
ఇటీవల ఒక వ్యక్తి రూ.50 లక్షలకు పైగా క్రెడిట్ కార్డ్ ఖర్చులకు ఐటీ నోటీసు అందుకున్నారు, స్నేహితుల కోసం ఖర్చు చేసి రివార్డులు (కార్డ్ రొటేషన్) పొందడమే కారణం. క్యాష్‌బ్యాక్ లేదా రివార్డులు రూ.50,000 దాటితే పన్ను వర్తిస్తుంది. బ్యాంకులు పెద్ద లావాదేవీలను ఐటీకి నివేదిస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
