AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Tips: 2026లో వీటిల్లో పెట్టుబడి పెడితే లాభాలను అర్జించే ఛాన్స్.. తిరుగులేని ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్స్ ఇవిగో..

2026లో ఏయే రంగాలు వృద్ది చెందుతాయనే చర్చ పెట్టుబడి వర్గాల్లో జరుగుతోంది వచ్చే సంవత్సరంలో ఏయే రంగాల్లో పెట్టుబడి పెడితే మంచిదనేది ఇప్పటినుంచి చర్చించుకుంటున్నారు. 2026లో ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టే రంగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వీటిల్లో పెట్టుబడులు పెడితే రాబడి రావొచ్చు.

Venkatrao Lella
|

Updated on: Dec 29, 2025 | 6:15 PM

Share
2025లో అంతర్జాతీయంగా దేశాల మధ్య యుద్దాలు, రాజకీయ అనిశ్చితి, ట్రంప్ టారిఫ్‌లు, యూఎస్ ఫెడ్ రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయని చెప్పవచ్చు. ఈ పరిణామాలతో ఇన్వెస్టర్లకు 2025 బ్యాడ్ ఇయర్‌గా మారింది. ఈ ఏడాది మరో రెండు రోజుల్లో ముగియనున్న క్రమంలో వచ్చే ఏడాది ఎలా ఉంటుందనేది పెట్టుబడిదారులు చర్చించుకుంటున్నారు. 2026లో అయినా మార్కెట్లు సానుకూల దిశగా వెళ్తాయా..? లేదా? అనేది ఆందోళన కలిగిస్తోంది.

1 / 5
అయితే 2026లో కొన్ని రంగాలు ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చి పెట్టనున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నాలుగు రంగాలు రానున్న సంవత్సరంలో వృద్ది చెందనున్నాయని చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఆఫీస్ వర్క్‌స్పేస్ వంటి రంగాలు బాగా అభివృద్ది చెందనున్నాయని, వీటిల్లో పెట్టుబడి పెట్టేవారు లాభాలు అర్జించే అవకాశముందని సూచిస్తున్నారు. ఇక ఈటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగం కూడా పుంజుకునే అవకాశముంది.

2 / 5
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ అనేది ట్రెండింగ్ సృష్టిస్తోంది. ఈ రంగంలోకి భారీగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.  భారత్‌లో కూడా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు ఏఐలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ రంగం అభివృద్ది చెందే అవకాశం ఉన్నందున వీటిల్లో పెట్టుబడి పెడితే ఆదాయాన్ని అర్జించే అవకాశముంది. ఇక ఎలక్ట్రానిక్ వెహికల్స్ రంగం శరవేగంగా అభివృద్ది చెందుతోంది.

3 / 5
ఈవీ వెహికల్స్ వినియోగం కూడా భారత్‌లో పెరుగుతోంది. అయితే ఈవీ ఛార్జింగ్ సెంటర్లు దేశంలో తక్కువగా ఉన్నాయి.  దీంతో ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసేవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో పెట్టుబడి పెట్టేవారికి భారీగా ఆదాయం లభించనుంది. ఇక నగరాల్లో ఆఫీస్ వర్క్‌స్పేస్ సెంటర్లు భారీగా వెలుస్తున్నాయి.

4 / 5
దీంతో అత్యాధునిక సౌకర్యాల గల ఆఫీస్ వర్క్ స్పేస్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వీటిల్లో పెట్టుబడి పెట్టేవారికి లాభం జరగనుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా బలమైన వృద్ది జరగనుంది. దీంతో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు.

5 / 5