AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా బాడీ గురించి మీకెందుకు..! ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరో కూతురు

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో విలన్ గా ప్రేక్షకులను భయపెట్టాడు కిచ్చ సుదీప్. ఈగ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత సుదీప్ బాహుబలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు.

నా బాడీ గురించి మీకెందుకు..! ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరో కూతురు
Hero Daughter
Rajeev Rayala
|

Updated on: Dec 30, 2025 | 8:34 AM

Share

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో విలన్ గా ప్రేక్షకులను భయపెట్టాడు కిచ్చ సుదీప్. ఈగ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత సుదీప్ బాహుబలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు కిచ్చ సుదీప్. ఆ తర్వాత కన్నడలో హీరోగా బిజీగా మారిపోయాడు. తెలుగులో ఆయన నేరుగా సినిమాలు చేయడం లేదు కానీ.. సుదీప్ నటించిన కన్నడ సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే మార్క్ అనే సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చారు.

ఇక సుదీప్ కూతురి గురించి, ఆయన ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు.. కానీ కన్నడ ప్రేక్షకులకు సుదీప్ ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. అయితే ఇప్పుడు కన్నడ నట సుదీప్ కూతురి పేరు ఇండస్ట్రీలో తెగ వినిపిస్తుంది. సుదీప్ కూతురి పేరు సాన్వీ సుదీప్ ఈ చిన్నది తన అందాలతో సోషల్ మీడియాలో చాలా క్రేజ్ తెచ్చుకుంది. నిజానికి ఈ చిన్నదానికి సింగర్ అవ్వాలనేది కల. అందుకే మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తుంది. సాన్వికి సంగీతం అంటే ఆసక్తి మాత్రమే కాదు .. రాయడం, పాడడం కూడా హాబీనే.

ఇవి కూడా చదవండి

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాలో పాట పాడింది. తాజాగా సుదీప్ కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అమ్మడి ఫోటోలపై కొందరు నెటిజన్స్ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. తన శరీర ఆకృతిపై ట్రోల్ చేస్తున్నారు. ఆమె మాట్లాడేటప్పుడు పదాలు సరిగ్గా మాట్లాడలేదని.. ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే ఆమె బాడీ పై నీచంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై సాన్వీ సుదీప్ సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. “నేను మీ ఒపీనియన్ అడిగానా.? లేదు కదా.. నేను అడిగినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి.. అంతే కానీ ఇక్కడ నా శరీరం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.? అసలు నా బాడీ గురించి మాట్లాడటానికి మీరెవ్వరూ..? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

Follow Us
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!
పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..
హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? ఇకపై అక్కర్లేదు..
హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? ఇకపై అక్కర్లేదు..
తెలుగబ్బాయ్ తోపాటు రీఎంట్రీకి సిద్ధమైన మరో ముగ్గురు..!
తెలుగబ్బాయ్ తోపాటు రీఎంట్రీకి సిద్ధమైన మరో ముగ్గురు..!