తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న మాళవిక.. టాలీవుడ్ లో బిజీ అవ్వడం ఖాయం
29 December 2025
Pic credit - Instagram
Rajeev
మాళవిక మోహనన్ .. తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ.
తమిళ్ లో ఈ చిన్నది తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే స్టార్ డమ్ తెచ్చుకుం
ది.
కెరీర్ స్టార్టింగ్ లోనే.. కోలీవుడ్ లో దళపతి విజయ్, ధనుష్, రజినీకాంత్ లాంటి బడా హీరోల సినిమాలు చ
ేసి మెప్పించింది.
పట్టంపోలే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ సరసన నటించ
ి మెప్పించింది.
హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తూన్న ది రాజాసాబ్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వన
ుంది.
ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.
అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మాళవిక. క్రేజీ ఫోటోలను పంచుకుంటుంది ఈ చిన్నది.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..