హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక
హైదరాబాద్ వాసులకు ఈగల్ టీమ్ డ్రగ్స్ వాడకంపై మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 31st వేడుకలను డ్రగ్స్ లేకుండా జరుపుకోవాలని సూచించింది. డ్రగ్స్ వాడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ గిరిధర్ హెచ్చరించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొంది.
హైదరాబాద్ వాసులకు ఈగల్ టీమ్ మరోసారి డ్రగ్స్ వాడకంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 31st నూతన సంవత్సర వేడుకలను డ్రగ్స్ లేకుండా జరుపుకోవాలని ఈగల్ టీమ్ స్పష్టం చేసింది. డ్రగ్స్ వాసన వచ్చిందో కటకటాల పాలు కావలసిందేనని హెచ్చరించింది. ఇయర్ ఎండ్ వేడుకల నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పరిధిలో ఈగల్ టీమ్ తనిఖీలు చేపట్టిందని ఎస్పీ గిరిధర్ ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Srisailam: శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన
CM Revanth Reddy: అసెంబ్లీ లో అదిరే సీన్.. KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
న్యూయార్క్, న్యూజెర్సీలో మంచు తుఫాన్ తీవ్రత
బీ అలర్ట్.. వచ్చే రెండు రోజులూ వణుకే.. మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు
గ్యాంగ్ స్టర్ నామినేషన్.. కట్టేసిన చేతులు ముఖానికి నల్లటి గుడ్డతో
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

