ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా!! సంచలన విషయాలు బయటపెట్టిన ఐ బొమ్మ రవి
ఐబొమ్మ రవిని 20 రోజుల కస్టడీ అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆరోపణలపై సిసిఎస్ పోలీసులు విచారించారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి డబ్బులు పొందినట్లు దర్యాప్తులో తేలింది. అన్ని ఆరోపణలను తోసిపుచ్చిన రవి, కోర్టులోనే మాట్లాడతానని స్పష్టం చేశారు.
ఐబొమ్మ రవిని దాదాపు 20 రోజుల పోలీసు కస్టడీ తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించారు. ఐబొమ్మ పైరసీ కేసులో సిసిఎస్ పోలీసులు మొదట ఎనిమిది రోజులు, ఆపై 12 రోజులు, మొత్తం 20 రోజుల పాటు ఆయన్ను విచారించారు. ఈ విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. పోలీసుల దర్యాప్తులో ఐబొమ్మ సైట్‌లో పైరసీ సినిమాలతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని, తద్వారా భారీ మొత్తంలో డబ్బులు ఆర్జించారని ఆరోపణలు వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
KTR: కేసీఆర్ ను తిట్టడం తప్ప వాళ్ళు చేసిందేమీ లేదు
ఇళ్లలోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తున్న వానరాలు
Thalapathy Vijay: అభిమానుల కోరిక మేరకు స్టేజ్ పై విజయ్ స్టెప్పులు
హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక
Srisailam: శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

