AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫస్ట్ నామినేషన్.. ఈసారి ఆమె ఎలిమినేషన్ కన్ఫర్మ్.?

ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఫైట్స్‌తో బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శిల్పా చక్రవర్తి, పునర్నవి భూపాలం, హిమజ, మహేష్ విట్టా, శ్రీముఖిలు ఈ వారం ఎలిమినేషన్స్‌లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్లకు ఓ సెంటిమెంట్ వెంటాడుతోందని చెప్పాలి. అదే ‘ఫస్ట్ నామినేషన్ ఫర్ ఎలిమినేషన్’.. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో మొదటిసారి నామినేట్ అయిన వారందరూ హౌస్ నుంచి బయటికి వస్తుండటం ఆనవాయితీగా మారింది. మొదట హౌస్‌లోకి […]

ఫస్ట్ నామినేషన్.. ఈసారి ఆమె ఎలిమినేషన్ కన్ఫర్మ్.?
Ravi Kiran
|

Updated on: Sep 12, 2019 | 9:16 PM

Share

ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఫైట్స్‌తో బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శిల్పా చక్రవర్తి, పునర్నవి భూపాలం, హిమజ, మహేష్ విట్టా, శ్రీముఖిలు ఈ వారం ఎలిమినేషన్స్‌లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్లకు ఓ సెంటిమెంట్ వెంటాడుతోందని చెప్పాలి. అదే ‘ఫస్ట్ నామినేషన్ ఫర్ ఎలిమినేషన్’.. ఎలిమినేషన్ ప్రాసెస్‌లో మొదటిసారి నామినేట్ అయిన వారందరూ హౌస్ నుంచి బయటికి వస్తుండటం ఆనవాయితీగా మారింది.

మొదట హౌస్‌లోకి వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి.. ఫస్ట్ టైం ఎలిమినేషన్స్‌కు నామినేట్ అయి.. బయటికి వచ్చేసింది. ఆ తర్వాత రోహిణి, అషు రెడ్డిలు కూడా మొదటసారే నామినేట్ అయి ఎలిమినేషన్ పాలయ్యారు. ఇక రీసెంట్‌గా అలీ రెజా కూడా ఫస్ట్ టైం అయ్యి.. హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది.

తమన్నా సింహాద్రి అంటే రవికృష్ణకు చుక్కలు చూపించడం.. దుర్భషలాడటం జరిగింది కాబట్టి ప్రేక్షకులకు నచ్చక ఎలిమినేట్ చేశారు. మరి రోహిణి, అలీ రెజాలు హౌస్‌లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయినా ఎలిమినేట్ కావడం సగటు ప్రేక్షకుడికి ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న యాంకర్ శిల్పా చక్రవర్తి కూడా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ ఫస్ట్ నామినేషన్ కంటెస్టెంట్లకు శాపంగా మారిందా లేదా అనేది.?

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్