AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Plant Care: చలికాలంలో మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతోందా.. ఇది గ్లాసెడు పోస్తే ఏడాదంతా పచ్చగా ..

అందరి ఇళ్ళలో తులసి మొక్క ఉంటుంది. అయితే, కొన్ని సార్లు ఈ తులసి మొక్క ఎండిపోతుంది ఇలా జరగకుండా ఏడాదంతా పచ్చగా ఉండాలంటే ఇది ఒక గ్లాస్ పోస్తే చాలు తులసి గుబురుగా, పచ్చగా ఉంటుంది. ఇంకా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు

Prasanna Yadla
|

Updated on: Nov 27, 2026 | 1:36 PM

Share

1 / 5
తులసి మొక్కకు మోతాదుకు మించి నీళ్లు పోయకూడదు. ఇంకా మట్టి మొత్తం ఆరిపోయిన తర్వాతే  నీళ్లు పోయాలి.నీరు బాగా పోయడం వలన మొక్క ఎండిపోవడం, వాడిపోవడం జరుగుతుంది. మీరు దీనిని గమనిస్తూ మొక్క చుట్టూ తేమ ఉండేలా చూసుకోవాలి. దీనిని టైం ప్రకారం మీరు గుర్తు పెట్టుకోవాలి.

2 / 5

పచ్చి పాలు : ఈ పచ్చి పాలలో మీరు కొద్దిగా నీళ్లు  కలిపి ఇంకా దీనిలో కొంచం పసుపు కూడా వేసి ఆ పాలను మొక్క మీరు  చుట్టూ కొద్దీ కొద్దిగా చల్లాలి. ఇలా  చేస్తే చిగుర్లు బాగా పెరిగి మొక్క గుబురుగా పెరుగుతుంది. ఈ టిప్ చాలా మందికి తెలియదు. మీరు మీ ఇంట్లో వీటిని పాటిస్తే పక్కా రిజల్ట్ తెలుస్తుంది.

3 / 5
ఈ తులసి మొక్కకి 8 గంటలు సూర్యరశ్మి అవసరం. ఇంకా ఈ మొక్కను ఎండ  వచ్చే చోట మాత్రమే పెట్టాలి. దీనికి ఎండ తగలకపోతే ఈ మొక్క వాడిపోవడం, ఎండిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.కాబట్టి రోజుకు కనీసం 7 నుంచి 8  గంటలైనా ఎండ తగిలేలా చూసుకోవాలి

4 / 5
 టీపోడి కూడా వేసుకోవచ్చు:  ఈ  మొక్క చుట్టూ ఉన్న మట్టిని చేత్తో గాని, వేరే వస్తువుతో గాని మంచిగా చేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ టీపోడిని, 5 టేబుల్  స్పూన్స్  బియ్యపు నీళ్లు చుట్టూ చల్లడం వల్ల మొక్క బలంగా పెరగడమే కాకుండా చుట్టూ ఉన్న బ్యాక్టిరియాలు నశిస్తాయి.

5 / 5
Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే