AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lotus Gardening Tips: చెరువు లేకపోయినా ఇంట్లోనే తామర పూలు పూయించొచ్చు.. ఎలాగంటే?

అన్ని పువ్వుల కంటే తామర పూలు కొంచం ప్రత్యేకమైనవని చెప్పాలి. ఎందుకంటే ఇవి నీటిలోనే బతుకుతాయి. నార్మల్ గా పెంచాలంటే కొద్దిగా కష్టమనే అనుకుంటారు. చెరువుల్లోనే కాకుండా మీ ఇంట్లో కూడా వీటిని పెంచవచ్చు. ఇలా టిప్స్ పాటిస్తే చిన్న తొట్టెలోనే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి.

Prasanna Yadla
|

Updated on: Nov 27, 2026 | 12:49 PM

Share
అన్ని పువ్వుల కంటే తామర పూలు కొంచం  ప్రత్యేకమైనవని  చెప్పాలి. ఎందుకంటే ఇవి నీటిలోనే బతుకుతాయి. నార్మల్ గా పెంచాలంటే కొద్దిగా కష్టమనే అనుకుంటారు. చెరువుల్లోనే కాకుండా మీ ఇంట్లో కూడా వీటిని పెంచవచ్చు. ఇలా టిప్స్ పాటిస్తే చిన్న తొట్టెలోనే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి.

అన్ని పువ్వుల కంటే తామర పూలు కొంచం ప్రత్యేకమైనవని చెప్పాలి. ఎందుకంటే ఇవి నీటిలోనే బతుకుతాయి. నార్మల్ గా పెంచాలంటే కొద్దిగా కష్టమనే అనుకుంటారు. చెరువుల్లోనే కాకుండా మీ ఇంట్లో కూడా వీటిని పెంచవచ్చు. ఇలా టిప్స్ పాటిస్తే చిన్న తొట్టెలోనే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి.

1 / 5
ఈ మొక్కలు పెంచాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సరైన మట్టి కూడా తీసుకోవాలి, ఇంకా తగినంత సూర్యరశ్మి, అలాగే ఎప్పుడూ నీరు ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఈ పువ్వులు పెంచాలి అనుకుంటే ఈ మొక్కను తీసుకుని నాటి, ఆ తర్వాత నీరు పోయడం, ఎరువులు  కూడా సరైన సమయానికి వేస్తూ ఉండాలి..

2 / 5
మీరు దుంపను నాటిన తర్వాత ముందుగా కుండీలో నీరు పోయాలి. ఆ తరవాత మొదట మట్టి పైన నీరు ఉంచాలి. అలాగే, దుంప ఎండిపోకుండా నీటిని పోస్తూ ఉండాలి. ఇంకా ఈ మొక్కకు ఆకులు వచ్చాక  నీటిని ఎక్కువగా పోస్తూ ఉండాలి. తామర పువ్వు మొక్కకు రోజూ 7 గంటల పాటు సూర్యరశ్మి అందాలి. ఎండ తగిలితేనే  పువ్వులు బాగా పూస్తాయి.

3 / 5
ఈ దుంపకు  మీరు ముందుగానే ఎరువులు వేయకూడదు. ఇంకా ఆకులు నీటిపై నుంచి వచ్చిన తర్వాత ఈ మొక్కలకు ఉపయోగించే ఎరువును కొంచం జాగ్రత్తగా వేయాలి. ఇంకా ఎరువులను నీటిలో  కలపకూడదు. అలాగే , కుండీలో నీరు తగ్గినప్పుడు మళ్లీ నింపాలి.
నీరు మొత్తం ఎండిపోకుండా మంచిగా చూసుకోవాలి.

ఈ దుంపకు మీరు ముందుగానే ఎరువులు వేయకూడదు. ఇంకా ఆకులు నీటిపై నుంచి వచ్చిన తర్వాత ఈ మొక్కలకు ఉపయోగించే ఎరువును కొంచం జాగ్రత్తగా వేయాలి. ఇంకా ఎరువులను నీటిలో కలపకూడదు. అలాగే , కుండీలో నీరు తగ్గినప్పుడు మళ్లీ నింపాలి. నీరు మొత్తం ఎండిపోకుండా మంచిగా చూసుకోవాలి.

4 / 5
ఇంకా ఎండిపోయిన ఆకులు, పువ్వులను కూడా తొలగించాలి. అయితే, ఈ నీటి అడుగున ఉన్న కాండాలను కూడా కత్తిరించకూడదు. తామర పువ్వు మొక్కకు పువ్వులు  సూర్యరశ్మి వల్లే వస్తాయి. మొక్క మొత్తం ఎదిగిన తరవాత పువ్వులు బాగా పూస్తాయి. అయితే ఈ 
 విత్తనాల నుంచి పువ్వులు రావడానికి సమయం పడుతుంది

ఇంకా ఎండిపోయిన ఆకులు, పువ్వులను కూడా తొలగించాలి. అయితే, ఈ నీటి అడుగున ఉన్న కాండాలను కూడా కత్తిరించకూడదు. తామర పువ్వు మొక్కకు పువ్వులు సూర్యరశ్మి వల్లే వస్తాయి. మొక్క మొత్తం ఎదిగిన తరవాత పువ్వులు బాగా పూస్తాయి. అయితే ఈ విత్తనాల నుంచి పువ్వులు రావడానికి సమయం పడుతుంది

5 / 5
Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే