చలికి వణికిపోయే రోజుల్లో తినాల్సిన అల్లం, మిరియాల వంకాయ కూర.. ఘాటుగా, రుచిగా ..
పండుగలు, ఇంకా వ్రతాలు చేసుకునేటప్పుడు కొందరు ఉల్లిపాయ, ఇంకా వెల్లుల్లి లేకుండా తినే వంటకాలే అవసరం. ఇలాంటి సమయాల్లో అల్లం మిరియాల వంకాయ కూర మంచి ఆప్షన్. ఇంకా దీనిని ఆంధ్రాలో ఎంతో మంది ఫేవరేట్ కూడా. ఫ్రెష్ అల్లం, మిరియాల వంకాయలతో చేసే ఈ కూర జలుబు, దగ్గును తగ్గిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
