AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఇక మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా వెళ్లిపోతాయి

వాట్సప్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి రాత్రి వరకు మీ స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులకు విషెస్ చెప్పడానికి వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు. మీరు ముందుగానే మెస్సేజ్ షెడ్యూల్ పెట్టుకోవచ్చు. దీని వల్ల మెస్సేజ్‌లు పంపడం మరింత సులభతరం కానుంది.

Venkatrao Lella
|

Updated on: Nov 27, 2026 | 10:02 AM

Share
వాట్సప్‌లో ఇక నుంచి మెస్సేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ మేరకు మెటా కీలక ఫీచర్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇక నుంచి యూజర్లు వాట్సప్‌లో తమ మెస్సేజ్‌లను షెడ్యూలింగ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మందుగానే మెస్సేజ్ రాసి.. ఏ టైమ్‌కు డెలివరీ అవ్వాలనేద మీరే ఎంచుకోవచ్చు. ఖచ్చితమైన తేదీ, సమయాలను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది

1 / 5
నవంబర్ 25వ తేదీన ఈ ఫీచర్ గురించి మోటా అధికారికంగా ప్రకటించింది. పుట్టిన రోజు, పండుగ, ఇతర ముఖ్యమైన సందేశాలను ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. దీని వల్ల మాన్యువల్‌గా పంపించుకోవాల్సిన పని ఉండదు. సందేశాలు పంపడాన్ని ఈ ఫీచర్ మరింత సులభతరం చేయనుంది. మీరు బర్త్‌డే విషెస్ ఎవరికైనా చెప్పాలంటే రాత్రి వరకు మేల్కోవాల్సిన పని లేదు. ఈ ఫీచర్ ద్వారా ముందే మెస్సేజ్ షెడ్యూల్ చేసుకోవచ్చు.

2 / 5
ఇప్పటివరకు మెస్సేజ్ షెడ్యూల్ ఆప్షన్ కోసం యూజర్లు వివిధ ధర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడేవారు. ఇక నుంచి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. దశలవారీగా ఈ ఫీచర్‌ను విడుదల చేస్తుండగా.. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందరి యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ లభిస్తుండగా.. ఆండ్రాయిడ్ యూజర్లలో కొంతమందికి వస్తోంది

3 / 5
ఈ ఫీచర్ ద్వారా వాట్సప్‌లో మెస్సేజ్‌లను షెడ్యూల్ చేయడం చాలా సులభం. మీ వాట్సప్‌లో చాట్ ఓపెన్ చేసి మీ మెస్సేజ్ టైప్ చేయాలి. అనంతరం సెండ్ బటన్ నొక్కి పట్టుకోవాలి. అక్కడ మీ మెస్సేజ్ షెడ్యూల్ చేయండి అనే ఆప్షన్ ఎంచుకోవాలి. సమయం, తేదీ ఎంచుకోవాలి. అనంతరం నిర్ధారణ బటన్ నొక్కాలి. ఆ తర్వాత మీ మెస్సేజ్‌ను సేవ్ చేసుకోవాలి.

4 / 5
ఒకవేళ మీకు ఈ ఫీచర్ కనిపించకపోతే వాట్సప్ తాజా వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలి. యాప్‌ను అప్డేట్ చేసుకున్నంత మాత్రాన వెంటనే వినియోగదారులకు వస్తుందని చెప్పలేము. 10 నిమిషాల నుంచి 14 రోజుల మధ్య కాలానికి షెడ్యూల్ చేసుకోవచ్చు. టెక్ట్స్ మెస్సేజులతో పాటు ఫొటోలు, వీడియోలు, లింకులను ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

5 / 5
Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే