200 రకాల పిండి వంటలు..గొల్లలమామిడాడలో ఘనంగా పెళ్లి విందు
గోదారోళ్లంటే.. వెటకారమే కాదు బాబోయ్.. మమకారం కూడా మామూలుగా ఉండదండోయ్..! పెళ్లి పెద్దలకే ఏకంగా 200 రకాల పిండి వంటకాలతో విందు పెట్టారంటే.. ఇంక పెళ్లికొడుకు, పెళ్లికూతురి సంగతి ప్రత్యేకంగా చెప్పాలా.. తిన్నోళ్ల కడుపు నిండాలి.. చూసినోళ్ల కళ్లు చెదరాలి అన్నట్టుగా.. వంటకాలతో విందు.. వడ్డింపులో మర్యాద.. ఆతిథ్యంలో ఆప్యాయత చూపించారు..! కాకినాడ జిల్లా గొల్లలమామిడాడలో జరిగిన ఈ వెరైటీ విందు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.పెళ్లి పెద్దల కోసం 200 రకాల పిండి వంటకాలతో ఏర్పాటు చేసిన ఈ విందు చూస్తే.. గోదావరి ఆతిథ్యానికి సలాం కొట్టాల్సిందే, ఏంటా విందు.. ఎలా చేశారో చూద్దాం..!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
