పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారుచేసే 5 పవర్ఫుల్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్
మనం ఎంతో ఇష్టంతో పెంచుకునే పూల మొక్కలు, కూరగాయల మొక్కలకు అకస్మాత్తుగా రకరకాల తెగుళ్లు సోకి నష్టం కలిగిస్తుంటాయి. ముఖ్యంగా పిండినల్లి (మిల్లీబగ్స్), ఆకుముడత, కంటికి కనిపించని చిన్న పురుగులు మొక్కల ఎదుగుదలను దెబ్బతీస్తాయి. వీటి కోసం మార్కెట్లో వందల రూపాయలు పెట్టి రసాయన మందులు కొనే బదులు, మన వంటింట్లో మరియు పరిసరాల్లో ఉచితంగా దొరికే వస్తువులతోనే శక్తివంతమైన ఆర్గానిక్ పెస్టిసైడ్స్ తయారు చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
