AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhogi Twitter Review : భోగి ట్విట్టర్ రివ్యూ.. మాస్ అవతారంలో శర్వానంద్ హిట్టు కొట్టాడా.. ?

చాలా కాలం తర్వాత భోగి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు హీరో శర్వానంద్. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా పై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆసక్తిని క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది.

Bhogi Twitter Review : భోగి ట్విట్టర్ రివ్యూ.. మాస్ అవతారంలో శర్వానంద్ హిట్టు కొట్టాడా.. ?
Bhogi Movie
Rajitha Chanti
|

Updated on: Nov 27, 2026 | 9:03 AM

Share

యంగ్ హీరో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ భోగి. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా పై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 27న) ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ఇందులో డింపు్ హయాతి కీలకపాత్రలో నటించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోలు పూర్తి కావడంతో ఈ సినిమా ఎలా ఉందనే అభిప్రాయాన్ని అడియన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. అయితే భోగి సినిమాపై ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందామా.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

భోగి ఒక పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. శర్వానంద్ తన హై-ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఈలలు, చప్పట్లు కొట్టిస్తాడు. ఎలివేషన్ సన్నివేశాలు, పంచి డైలాగులు, స్టైలిష్ ప్రెజెంటేషన్ ఈ సినిమాకు బలమైన కమర్షియల్ ఫ్లేవర్‌ను అందిస్తాయి. సంపత్ నంది ఎన్నో మాస్ మూమెంట్స్, వినోదాత్మక సన్నివేశాలతో సినిమాను ఉత్సాహంగా నడిపిస్తాడు. ముఖ్యంగా కమర్షియల్ సినిమా అభిమానుల కోసం, పెద్ద తెరపై చూడటానికి అనువుగా రూపొందించిన చిత్రం ఇది అంటూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే