AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Cleanin: ఖరీదైన క్లీనర్స్ వద్దు.. జస్ట్ కాఫీ ఫిల్టర్‌తోనే కారును కొత్తదానిలా మెరిపించండి

తమ కారు ఎప్పుడూ కొత్తదానిలా మెరిసిపోవాలని చాలామంది భావిస్తారు. అందుకే ప్రతిరోజూ కారు లోపల, బయట శుభ్రం చేస్తుంటారు. అయితే కారు లోపలి భాగాలను శుభ్రం చేసేందుకు పేపర్ టవల్స్, పాత బట్టలు ఉపయోగిస్తే వాటి నుంచి నూలు పోగులు రాలే అవకాశం ఉంటుంది. దీంతో శుభ్రం చేసినా దుమ్ము, నూలు పోగులు కనిపిస్తూ కారు అపరిశుభ్రంగా కనిపిస్తుంది. అయితే మన వంటగదిలోనే ఉండే ఓ చిన్న వస్తువుతో కారు డ్యాష్‌బోర్డ్‌ను సులభంగా, మరకలు లేకుండా శుభ్రం చేసుకోవచ్చు. అదేంటి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Nov 27, 2026 | 11:25 AM

Share
మనం కిచెన్‌లో కాఫీ తయారు చేసేందుకు ఉపయోగించే ఫిల్టర్ పేపర్లను కారు శుభ్రం చేసేందుకు వాడొచ్చు.వీటికి దుమ్మును ఈజీగా పీల్చుకునే స్వాభావం ఉంటుంది. వీటి నుంచి సాధారణ బట్టల మాదిరిగా నూలు పోగులు రాలవు. వీటితో తుడిచినప్పుడు ఎలాంటి గీతలు కూడా పడవు. ఎలాంటి క్లీనింగ్ లిక్విడ్ ఉపయోగించకుండానే పొడి దుమ్మును ఇది సులభంగా తొలగిస్తుంది.

1 / 5
దీన్ని ఎలా వాడాలి అంటే ముందుగా శుభ్రమైన, పొడిగా ఉన్న కాఫీ ఫిల్టర్ పేపర్‌ను తీసుకోవాలి. మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడిచినట్లుగానే డ్యాష్‌బోర్డ్‌పై సున్నితంగా తుడవాలి. ఫిల్టర్‌పై దుమ్ము ఎక్కువగా పేరుకుపోతే దాన్ని తీసేసి కొత్తది ఉపయోగించాలి. కొన్ని కాఫీ ఫిల్టర్లను కారులోని గ్లోవ్ కంపార్ట్‌మెంట్‌లో ఉంచుకుంటే అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవచ్చు.

2 / 5
ఈ కాఫీ ఫిల్టర్లతో కారు డ్యాష్‌బోర్డ్, ముందు ప్యానెల్, సెంటర్ కన్సోల్ వంటి సున్నితమైన ప్రాంతాలను శుభ్రం చేయవచ్చు. అంతేకాకుండా డోర్ ప్యానెల్స్, గేర్ పరిసర ప్రాంతాలు, హార్డ్ ప్లాస్టిక్, వినైల్ ఉపరితలాలపై పేరుకుపోయిన సన్నని దుమ్మును కూడా తొలగించవచ్చు. కారు అద్దాలను శుభ్రం చేసేందుకు కూడా కొందరు వీటిని ఉపయోగిస్తారు. దీంతో అద్దాలపై నూలు పోగులు మిగిలే సమస్య తగ్గుతుంది.

3 / 5
కారులోని ఎయిర్ వెంట్లలో దుమ్ము ఎక్కువగా పేరుకుపోతే. వాటిలో ఉండే సన్నని ఖాళీలను కాఫీ ఫిల్టర్‌తో నేరుగా శుభ్రం చేయడం కష్టంగా ఉంటుంది. అందుకే ముందుగా మెత్తటి చిన్న బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్‌తో దుమ్మును తొలగించాలి. ఆ తర్వాత ఎయిర్ వెంట్ల బయటిభాగాలను, చుట్టుపక్కల ప్రాంతాలను కాఫీ ఫిల్టర్‌తో సులభంగా తుడవవచ్చు.

4 / 5
అయితే కాఫీ ఫిల్టర్ పేపర్‌ వాడానికి కొన్ని లిమిట్స్ కూడా ఉన్నాయి. ఇది పేపర్‌తో తయారవుతుంది కాబట్టి నీరు తగిలితే త్వరగా చిరిగిపోయే చాన్స్ ఉంది. అలాగే జిడ్డు మరకలు, గ్రీజు, జిగురు వంటి వాటిని తొలగించడానికి ఇది పనికిరాదు. కాబట్టి దీని వాడే ముందు ఈ విషయాలు కచ్చితంగా గుర్తించుకోండి.

5 / 5
Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే