AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బాబోయ్.. బంగారం ధరలు ఘోరంగా పెరుగుతున్నాయ్.. ఇవాళ ఎంతంటే..?

గత వారంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏకంగా తులం బంగారంపై రూ.13 వేలు తగ్గింది. కానీ ఈ వారంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. సోమవారం నుంచి ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకున్న సామాన్యులకు ఈ ఆకస్మిక పెరుగుదల నిరాశను కలిగించింది.

Venkatrao Lella
|

Updated on: Nov 27, 2026 | 10:33 AM

Share
బంగారం కొనుగోలుదారులకు ఊహించని షాక్ తగిలింది. నిన్నటి వరకు తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. శుక్రవారం ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆభరణాలు కొనుగోలు చేద్దామనుకున్న సామాన్యులకు ఈ ధరల పెరుగుదల తీవ్ర నిరాశను కల్గిస్తోందని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధరలు ప్రాంతాన్ని బట్టి మారతాయి. కొనుగోలు చేసేటప్పుడు ప్రాంతాలు, స్థానిక పన్నులను బట్టి ధరలను పరిశీలించాలి. నవంబర్ 27న ధరలు భారీగా పెరిగాయి. లెటెస్ట్ ధరల గురించి తెలుసుకుందాం

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,26,550కు పెరగ్గా.. ఇవాళ ఒక్కరోజే రూ.1,750 మేర పుంజుకుంది. 22 క్యారెట్ల రేటు రూ.1.16 లక్షలకు చేరుకోగా.. శుక్రవారం ఒక్కరోజులోనే రూ.1600 ఎగబాకాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

2 / 5
ౌఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,600 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.1650 మేర పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,16,150 వద్ద ట్రేడవుతోండగా.. నేడు ఒక్కరోజే రూ.1600 మేర పెరిగాయి. చెన్నై, బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతూ వస్తోన్నాయి.

3 / 5
బంగారంతో పాటు వెండి ధరలు కూడా షాకిచ్చాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.1.70 లక్షల వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1.65 లక్షల వద్ద ఉండగా.. ఇవాళ రూ.5 వేలు పెరిగాయి. ఇక హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.1.70 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.

4 / 5
ఃకాగా కొనుగోళ్ల డిమాండ్ పెరగడంతో నవంబర్ 27న ప్రారంభ ట్రేడింగ్‌లో విలువైన లోహాలు అధిక ధరలకు ట్రేడ్ అయ్యాయి. డిసెంబర్ 4 డెలివరీకి సంబంధించిన దేశీయ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,24,125 వద్ద పెరిగాయి. ఇవి 1.52 శాతం పెరుగుదలతో సెషన్‌ను ప్రారంభించాయి. అటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కిలో వెండి రూ. 1,51,704 వద్ద 4.02 శాతం స్వల్పంగా పెరిగింది. ఈ వారంలో ధరలు

5 / 5
Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే