కుస్తీలు పడే పనిలేదు.. గుడ్డు పెంకు తీయడం అరటి పండు తోలు తీచినంత ఈజీ..
ఆరోగ్యకరమైన ఆహారాలు అనగానే చాలా మందికి గుర్తొచ్చేది మొదట గుడ్డే.. ఎందుకంటే ఇందులో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు అందించే ఏకైక ఆహారం కూడా ఇదే. అయితే దీన్ని ఉడకబెట్టి తినడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అయితే చాలా మంది ఉడికించిన గుడ్డు పెంకులు తీసేందుకు చాలా ఇబ్బంది పడతారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలు తెలిస్తే.. మీరు శ్రమ లేకుండా క్షణాల్లో గుడ్డు పెంకును తొలగించవచ్చు. అదెలానో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
