షార్ట్ గ్యాప్లో 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న ముగ్గురు క్రికెటర్లు! ఇది నిజంగా విచిత్రమే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పరుగుల వరద పారుతోంది. శ్రేయాస్ అయ్యర్, టిమ్ సీఫెర్ట్, క్వింటన్ డి కాక్ లు 97 పరుగులతో సెంచరీలను దాటలేకపోయారు. మూడు పరుగుల తేడాతో సెంచరీని మిస్ అయినప్పటికీ, వారి అద్భుతమైన ఇన్నింగ్స్ జట్లకు విజయాన్ని అందించాయి. ఇప్పటి వరకు, ఇషాన్ కిషన్ మాత్రమే 100 పరుగుల మార్కును దాటాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
