సంక్రాంతి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్‌తో పాటు పటాన్చెరు, ఆదిలాబాద్‌లలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో 4 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు, గాలి కాలుష్యం జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.