Telangana Assembly: వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ.. డీలిమిటేషన్‌పై తీర్మానం.. లైవ్ వీడియో..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి.. 11వ రోజు గురువారం పలు అంశాలపై కీలక చర్చ జరగనుంది. నేటితో సమావేశాలు ముగియనున్నాయి.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. సభలో కాగ్ రిపోర్ట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు.. డీలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి.. 11వ రోజు గురువారం పలు అంశాలపై కీలక చర్చ జరగనుంది. నేటితో సమావేశాలు ముగియనున్నాయి.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. సభలో కాగ్ రిపోర్ట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు.. డీలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ఈ రోజు జరిగే సమావేశంలో ద్రవ్య మినిమయ సభ బిల్లుకు ఆమోదం తెలపనుంది.. వీటిపై సుధీర్ఘ చర్చ జరగనుంది.. అంతేకాకుండా.. సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక ప్రసంగం చేయనున్నారు.
కాగా.. బుధవారం తెలంగాణ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ధరణి, కమీషన్లు విషయంలో తగ్గేదే లే అన్నట్టుగా ఇరువర్గాలు చేసుకున్న సవాళ్లు, విమర్శలతో చట్టసభ హీటెక్కింది. అంతేకాకుండా బెట్టింగ్ యాప్ ల గురించి సీఎం రేవంత్ రెడ్డి.. కూడా కీలక ప్రకటన చేశారు.