తీవ్ర ఉద్రిక్తతలు, వాగ్వివాదాల మధ్య అట్టుడికిన కోనసీమ జిల్లాపై ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr. BR Ambedkar) కోనసీమ జిల్లాగా మారుస్తూ అధికారిక గెజిట్ విడుదల చేసింది. జిల్లా పేరును...
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా మండలానికి మంజూరైన 41 చెత్త సేకరణ రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిక్షాను తొక్కి కార్మికులను ప్రోత్సాహించారు.
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం చింతలమెరకలో దాకే జనార్ధనరావు అనే వ్యక్తి ఇంట్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అది చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరికి పంట పండింది. సముద్రంలో వల విసరగా.. భారీ చేప ఒకటి గాలానికి చిక్కింది. ఇక ఆ చేప వేలం పాటలో ఏకంగా భారీ ధరకు అమ్ముడుపోయింది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై బదిలీ వేటు వేశారాయన. ఆ జాబితాలో ముగ్గురు ASI, 9మంది హెడ్ కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.