అమలాపురంవారి నిశ్చితార్థంలో ఎన్ని ప్రత్యేకతలో.. పళ్ల రూపంలో ఆకట్టుకుంటున్న స్వీట్స్
కోనసీమ అందాలకే కాదు, సంస్కృతి సంప్రదాయాలకూ పెట్టింది పేరు. ఇక కోనసీమ ప్రజల ఆతిథ్యానికి ఎంతటివారైనా ఫిదా కావాల్సిందే. వేడుక ఏదైనా ఆతిథ్యం అదిరిపోవాల్సిందే. అందుకు తగ్గట్టుగానే రకరకాల వంటకాలు, స్వీట్స్‌తో అతిథులను ఆకట్టుకుంటారు. ఈ నేపధ్యలో నిన్న రాజమహేంద్రవరంలో ఓ నిశ్చయ తాంబూలాల వేడుకలో 108 రకాల స్వీట్స్ తో సారె పెట్టి కోనసీమ ఆతిథ్యం ఏమిటో చూపిస్తే.. ఇవాళ అమలాపురం లో మరో అడుగు ముందుకేసి
కోనసీమ అందాలకే కాదు, సంస్కృతి సంప్రదాయాలకూ పెట్టింది పేరు. ఇక కోనసీమ ప్రజల ఆతిథ్యానికి ఎంతటివారైనా ఫిదా కావాల్సిందే. వేడుక ఏదైనా ఆతిథ్యం అదిరిపోవాల్సిందే. అందుకు తగ్గట్టుగానే రకరకాల వంటకాలు, స్వీట్స్‌తో అతిథులను ఆకట్టుకుంటారు. ఈ నేపధ్యలో నిన్న రాజమహేంద్రవరంలో ఓ నిశ్చయ తాంబూలాల వేడుకలో 108 రకాల స్వీట్స్ తో సారె పెట్టి కోనసీమ ఆతిథ్యం ఏమిటో చూపిస్తే.. ఇవాళ అమలాపురం లో మరో అడుగు ముందుకేసి, ఏకంగా కేకుతో ఎంగేజ్మెంట్ కు పట్టుచీర తయారుచేసి పెళ్లికూతురికి గిఫ్ట్‌గా ఇచ్చాడు పెళ్లికుమారుడు. అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వరుడి తరపు బంధువులు ఏర్పాటుచేసిన ఈ పట్టుచీర కేక్..ను చూసి వధువు తరపువారు ఆశ్చర్యపోయారు. కేకు ఒక్కటేనా.. రకరకాల పళ్లను కూడా స్వీట్స్‌తో తయారుచేయించారు. ఈ ఎంగేజ్ మెంట్‌లో కేక్‌తో తయారుచేసిన పట్టుచీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శుభప్రదమైన రంగుల్లో చూపరులను నిజమైన పట్టుచీరకు ఏమాత్రం తీసిపోని విధంగా చూపరులను కట్టిపడేస్తున్న ఈ కేక్ పై నగలు,గాజులు,పసుపు, కుంకుమ బరిణి ఏర్పాటు చేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Japan Moon Mission: నింగిలోకి దూసుకెళ్లిన జపాన్ ల్యాండర్.. నాలుగు నెలల్లో చంద్రుని కక్ష్యలోకి
వీరేం దొంగలు బాబోయ్ !! ఒక్క రాత్రిలో మాయం చేశారు !!
ప్రసవం కోసం వచ్చిన మహిళ.. కడుపులో ప్లేట్ పెట్టి కుట్టేసిన డాక్టర్లు !!
పెళ్లి కావాలని పూజలు.. విసుగెత్తి శివలింగాన్నే ఎత్తుకెళ్లాడు
శాడిస్ట్ భర్త.. కట్నం కోసం భార్యను బావిలో వేలాడదీసాడు
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

