Shani Trayodashi 2025: శని దోష విముక్తికి సదవకాశం.. ఏయే పరిహారాలు చేయాలంటే..!
Shani Dosha Remedies: మే 10వ తేదీన రాబోతున్న శని త్రయోదశి శనికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున శనికి చేసే పూజలు, ప్రార్థనల వల్ల ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి. శని దోషాల నుంచి చాలా వరకు విముక్తి కలుగుతుంది. శని బాధిత రాశులైన మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. గ్రహ సంచారంలో ఏలిన్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనుభవిస్తున్న వారితో పాటు శని దశ, శని అంతర్దశ జరుగుతున్నవారు కూడా శనిని పూజించడం, ధ్యానించడం మంచిదని వారు చెబుతున్నారు. శివాలయాల్లో శనికి తైలాభిషేకం చేయించడం, శివుడికి అభిషేకం చేయించడం వంటివి చేయడం వల్ల శని దోషం బాగా తగ్గుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6