చికెన్ Vs గుడ్డు.. బాడీకి ఏది ఎక్కువ బలాన్ని ఇస్తుంది..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..
Chicken vs Eggs: మన శరీరం కండరాల నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలాలను మరమ్మతు చేయడానికి ప్రోటీన్ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అయితే ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. దేశంలో మెజారిటీ ప్రజలు తగినంత ప్రోటీన్ తీసుకోవడం లేదు. అందుకే నిపుణులు ప్రతిరోజూ తగినంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తికి రోజూ అవసరమయ్యే ప్రోటీన్ మొత్తం వారి శరీర బరువు మరియు కార్యాచరణ స్థాయిని బట్టి మారుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
