AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడ స్పెషల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే కరకరలాడే టేస్ట్.. వదలకుండా లాగిస్తారు

Vijayawada Special Punugulu in Telugu: సాయంత్రం పూట చాలా మంది పునుగులు, బజ్జీలు తింటుంటారు. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకూ చాలా ఇష్టంగా తింటారు. రోడ్డు పక్కన ఉండే ఫుడ్స్ లో ఈ పునుగులకు మంచి డిమాండ్ ఉంది. వీటిని ఎలా చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Apr 16, 2026 | 8:21 AM

Share
 కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు బియ్యం, మినప్పప్పు, అర కప్పు పచ్చిశనగ పప్పు, మూడు టేబుల్ స్పూన్స్  నూనె, ఒక కప్పు  ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ , కొత్తిమీర తగినంత, కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, నూనెను  తీసుకోవాలి.

1 / 5
ఇప్పుడు ముందుగా  మినప్పప్పు, శనగపప్పు, బియ్యం బాగా కడిగి 4 నుంచి 6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నీటిని బాగా వడపోసి, మిక్సీ లేదా రోటిలో జోరు పిండిలాగా బాగా రుబ్బుకోవాలి.

2 / 5
ఇంకా దీనిలో కొద్దిగా నీటిని కూడా పోయాలి. ఇక ఇప్పుడు పిండిని తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో ఉల్లిపాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు , కొద్దిగా కొత్తిమీర, నాలుగు కరివేపాకు, ఉప్పును వేసి  కలపాలి.

3 / 5
ఆ తర్వాత పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలి. నూనె  బాగా వేడయ్యిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

4 / 5
ఇవి బంగారు రంగులోకి మారే వరకూ మీడియం మంట పై వేయించుకోవాలి. కాలిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. వేడి వేడి పునుగులు రెడీ. వీటిని అల్లం పచ్చడి రెడీ.. టేస్టీ పునుగులు రెడీ.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..