స్టవ్‌పై మొండి మరకలు వదలట్లేదా?.. టెన్షనొద్దు.. ఇలా క్లీన్ చేస్తే క్షణాల్లో తలతల మెరవాల్సిందే!
Kitchen Hacks: ప్రతిరోజూ వంట చేయడం వల్ల గ్యాస్ స్టవ్ మరియు బర్నర్‌లు జిడ్డుగా, మురికిగా మారుతుంటాయి. పాలు పొంగడం, నూనె మరకలు వంటివి పేరుకుపోయి బర్నర్ రంధ్రాలు పూడుకుపోతే గ్యాస్ మంట సరిగ్గా రాదు. అటువంటి సమయంలో ఈ కింది చిట్కాలను పాటించి బర్నర్‌లను సులభంగా మెరిపించవచ్చు. అదెలానో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
