Hyderabad: నిజాం నగల పేరుతో మోసం.. పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్‌లో నిజాం నగల పేరుతో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సుకేష్ గుప్త అనే వ్యక్తి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నిజాం నగలని విడిపిస్తానని చెప్పి ఓ నగల వ్యాపారికి 50.8 కోట్ల రూపాయలు టోకరా పెట్టాడు. వాటాల్లో భాగం ఇస్తానంటూ ఒప్పందం చేసుకుని మోసగించడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లో నిజాం నగల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సుకేష్ గుప్త అనే వ్యక్తితో పాటు మరొకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నిజాం నగలను విడిపిస్తానని, ఆ తర్వాత వాటి వాటాల్లో భాగం ఇస్తానని ఓ నగల వ్యాపారికి నమ్మబలికాడు సుకేష్ గుప్త. ఈ క్రమంలో, ఆ వ్యాపారి నుంచి సుకేష్ 50 కోట్ల 80 లక్షల రూపాయలను టోకరా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
POCSO Case: 108 మంది బాలికలపై లైంగిక వేధింపులు
ఏపీ రాజధాని అమరావతి పేరు ఇంగ్లీష్ లో ఎలా రాయాలనే దానిపై AP సర్కార్ క్లారిటీ
పెళ్లికి ఒప్పుకోలేదని.. నా కూతురుకి HIV ఎక్కించాడు
Undavalli Caves: బయటపడిన ఉండవల్లి గుహల రహస్యాలు ఇవే
Gas Cylinder Blast: టపాసుల్లా పేలిన గ్యాస్ సిలిండర్లు.. ఇళ్లు బుగ్గిపాలు
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?

