బిగ్ బాస్ ఓటీటీ నుండి కొనసాగుతున్న నటరాజ్ మాస్టర్-బిందు మాధవి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల అగ్నిపరీక్ష షోలో బిందు మాధవి చేసిన వ్యాఖ్యలపై నటరాజ్ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో శూర్పణఖ వివాదంపై ప్రశ్నించగా, బిందు మాధవి అలాంటి వాళ్ళు కూడా ఉండాలి అని చెప్పడంపై నటరాజ్ మాస్టర్ మాట జాగ్రత్త అంటూ హెచ్చరించారు.